9505982999

గోదావరి రేవు నావ ఇసుక ఇది గోదావరి నది మధ్యలో నుంచి మనుషులు చేతులతో తీసి వేసే ఇసుక. ఈ ఇసుక ఇంటి స్లాబ్ లకు భవంతి పై కప్పు స్లాబ్ మరియు పటిష్టమైన నిర్మాణానికి ఉప యోగ పడుతుంది. ఇవి తూర్పుగోదావరి జిల్లాలో బోట్ మాన్ సొసైటీ మరియు ప్రైవేట్ సొసైటీలు ద్వారా నిర్వహించబడతాయి. గాయత్రి 1 గాయత్రి 2 గాయత్రి 3 గాయత్రి 4 గాయత్రి గాయత్రి 5 గాయత్రి 6 కోటిలింగాల 1 కోటిలింగాల 2 కోటిలింగాల 3 మరియు కాతేరు 1 కాతేరు 2 కాతేరు 3 ప్రస్తుతo సప్లై చేయబడుతున్నాయి ఈ రేవు నుంచి తూర్పు గోదావరి జిల్లా మరియు . విశాఖపట్నం విజయనగరం జిల్లాల వరకు బల్క్ ఆర్డర్లు తో గృహ నిర్మాణం చేసుకునేవారు మరియు బిల్డర్స్ కడై వారికి సప్లై చేయబడుతున్నాయి ఇసుక ప్రస్తుతం ప్రభుత్వం ఏపీ ఎం డి సి ద్వారా సప్లై చేయుచున్నాను దీని ప్రభుత్వ ధర 525. రూపాయలు దీనికి దూరాన్ని బట్టి లారీ కిరాయి ఉంటుంది. ముఖ్య గమనిక ఇసుక బుక్ చేసుకున్న వారు ప్రభుత్వం వారు చే నిర్ణయించిన షరతులు వర్తిస్తాయి విజయ దుర్గ లారీ సర్వీస్ తూర్పుగోదావరి మరియు యు పశ్చిమగోదావరి 9505982999.9492396859.

ఓపెన్ రీచ్ ఇవి గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకొని వచ్చే ఇసుక ఇవి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వం వారు నిర్వహించే ర్యాంపులు వీటి ధర 375 రూపాయల నుంచి 475 వరకు వర్తిస్తుంది వీటి నుంచి కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ జిల్లా కృష్ణాజిల్లా వరకు మీ ఆర్డర్ పై డోర్ డెలివరీ మరియు బల్క్ ఆర్డర్ పై లారీలు సప్లై చేయబడును ప్రభుత్వం వారిచే నిర్ణయించిన షరతులు వర్తిస్తాయి విజయ దుర్గ లారీ సర్వీస్ మరి గోదావరి సప్లయర్స్ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఫోన్ నెంబర్9505982999.9492396859

విజయ దుర్గ లారీ సర్వీస్ నాణ్యమైన కంకర .40.m.m.30.m.m1/2.3/4. మరియు గ్రావెల్ ఇసుక సప్లై చేయబడును

Phone

9505982999

Email

godavarisandsuppliers@gmail.com                         

Address

Godavari Sand suppliers
Gayathri Ramp - 6
Dowleswaram

Working Hours

24/7

© Copyright 2021 www.godavarisandsuppliers.com - All Rights Reserved

Godavari Sand Suppliers at Kotilingala Peta In Rajamaundry, has a wide range of products and services to cater to the varied requirements of their customers. Godavari Sand Suppliers is Provides Best Services/products Such as Sand Supplier Since 2010. Pay for the product or service with easy by using any of the available modes of payment, such as Cash/Online.

How to build a website - Try here